Breaking News

డిగ్రీ అర్హతతో యూకో బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు..


Published on: 24 Oct 2025 12:49  IST

2025-26 ఆర్ధిక సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది యుకో బ్యాంక్. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 532 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 8 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకే రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్‌ 30, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు

Follow us on , &

ఇవీ చదవండి