Breaking News

APPSC గ్రూప్-1 ఫలితాలు

ఏపీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఎపీపీఎస్‌సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఈ ఫలితాలను ప్రకలించారు. జూన్ 3 నుంచి 10 వరకు మెయిన్స్.. ఆగస్టు 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ క్రమంలోనే తుది ఫలితాలను తాజాగా ప్రకటించారు.

Published: 17 Aug 2023 12:35 IST

ఏపీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఎపీపీఎస్‌సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఈ ఫలితాలను ప్రకలించారు. జూన్ 3 నుంచి 10 వరకు మెయిన్స్.. ఆగస్టు 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ క్రమంలోనే తుది ఫలితాలను తాజాగా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఎపీపీఎస్‌సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మొత్తం 110 పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 30న 111 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. జూన్ 3 నుంచి 10 వరకు మెయిన్స్ జరిగాయి. ఇందులో 111 పోస్టులకు 220 మంది అర్హత సాధించగా, వారికి ఆగస్టు 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు ఏపీపీఎస్‌సీ అధికారులు. ఈ క్రమంలోనే తుది ఫలితాలను తాజాగా ప్రకటించారు.

టాప్ 5 ర్యాంకర్ల వివరాలు..

ఏపీపీఎస్‌సీ 1st ర్యాంకర్- భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష (బీఏ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీ)

ఏపీపీఎస్‌సీ 2nd ర్యాంకర్ – భూమిరెడ్డి భవాని (అనంతపురం)

ఏపీపీఎస్‌సీ 3rd ర్యాంకర్- కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న

ఏపీపీఎస్‌సీ 4th ర్యాంకర్- కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి (అనంతపురం, జేఎన్‌టీయూ)

ఏపీపీఎస్‌సీ 5th ర్యాంకర్ – భానుప్రకాష్ రెడ్డి (కృష్ణా యూనివర్సిటీ)

Follow us on , &

ఇంకా (More)