Breaking News

టికెట్ కేటాయింపుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

టికెట్ల కేటాయింపుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.


Published: 20 Aug 2023 10:26 IST

టికెట్ల కేటాయింపుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

టికెట్ల కేటాయింపుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలు బీఆర్ఎస్ గెలవాలని పార్టీ నేతలకు సూచించారు. ఒకటే నియోజకవర్గం, ఒకటే సీటు, ఒకటే బీఫాం ఉంటుందని, అందరికీ టికెట్లు ఇవ్వలేమని, పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా వారికి మద్దతుగా నిలిచి గెలిపించుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆశలు, విభేదాలను పక్కన పెట్టి అధిష్టానం నిర్ణయాన్ని పాటించాలని సూచించారు.

Follow us on , &

ఇంకా (More)