Breaking News

DK Aruna: పోలీసులు లేకుండా కేసీఆర్, కేటీఆర్ ప్రజల్లోకి రావాలి.. ఎన్నికలప్పుడే పథకాలంటూ ఫైర్..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ (DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు లేకుండా కేసీఆర్, కేటీఆర్ లు ప్రజల్లోకి రావాలని ఆమె సవాల్ చేశారు.

Published: 19 Aug 2023 13:40 IST

"అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణకు పట్టిన 9 సంవత్సరాల పీడా విరుగుడకాబోతోంది. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూపోతున్నారు. ఎన్నికలు వస్తేనే పథకాలు కేసీఆర్‌కు గుర్తువస్తాయి. రాజకీయాల్లో జంపింగ్‌లు కామన్. దోచుకుని.. అడ్డమైన గడ్డి తిని.. ఇప్పుడు సినిమా చూపిస్తాం అంటున్నారు. బీజేపీని ఎదుర్కొలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మత చిచ్చు పెడుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ అయిన దాడులు జరిగాయా..? సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ మత చిచ్చు పెడుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి." అని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు

Follow us on , &

ఇంకా (More)