Breaking News

మా నాన్నే నా గొప్ప గురువు రాహుల్

రాజీవ్‌గాంధీకి నివాళులర్పించిన రాహల్ గాంధీ.. తండ్రితో గడిపిన మధురక్షణాలను గుర్తు చేసుకున్నారు.

Published: 20 Aug 2023 10:23 IST

రాజీవ్‌గాంధీకి నివాళులర్పించిన రాహల్ గాంధీ.. తండ్రితో గడిపిన మధురక్షణాలను గుర్తు చేసుకున్నారు.

‘‘నా జీవితంలోని గొప్ప గురువుల్లో నాన్న కూడా ఒకరు. ఒకసారి ఆయన పాంగోంగ్ నుంచి తిరిగి వచ్చారు. ఇక్కడ తీసిన ఫొటోలను చూపిస్తూ భూమిపై అత్యంత సుందరమైన ప్రదేశం ఏదైనా ఉంటే అది ఇదేనని తాను అనుకున్నానని చెప్పారు. ఆ జ్ఞాపకాన్ని ఎన్నటికీ మరువలేను’’అని రాహుల్ చెప్పారు.

Follow us on , &

ఇంకా (More)