Breaking News

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాదర్నా...

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలతో ఇసుక మేటలు పేరుకుపోయి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని..

అన్ని మండలాల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, చెక్ డ్యామ్ లను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ..

Published: 11 Aug 2023 07:50 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలతో ఇసుక మేటలు పేరుకుపోయి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని..

అన్ని మండలాల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, చెక్ డ్యామ్ లను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలతో పంటపొలాలు ఇసుక మేటలు పేరుకుపోయి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అన్ని మండలాల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, చెక్ డ్యామ్ లను వెంటనే మరమ్మత్తులు చేయాలని చొప్పదండి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గంగాధర మండలం మధురనగర్ చౌరస్తా వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమం చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యమన్న అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, అనంతరం అక్రమంగా అరెస్ట్ చేసి పోలిస్ సేష్టన్ కు నాయకులను తరలించారు...

Follow us on , &

ఇంకా (More)