Breaking News

పెట్టుబడుల పేరుతో భారీ మోసం

TS: ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు.

Published: 20 Aug 2023 10:30 IST

TS: ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు.

బాధితుల నుంచి రూ.400 కోట్లు కొట్టేశారు. నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ నగదును చైనా, తైవాన్‌ను తరలించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగుచూసింది. ముంబైలో నిందితుడు రోనాక్ భరత్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇంకా (More)