Breaking News

కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతుండంతో ఇంగ్లాండ్ టెస్ట్ లకు దూరంగా ఉన్నారని మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ రెండ్రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. తనకి తప్పుడు సమాచారం అందించినట్లు నేషనల్ మీడియా పేర్కొన్నారు