Breaking News

తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును సృష్టించింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్‌లో(IMDB) టాప్ 50లో స్థానం సంపాదించుకుంది. భారతదేశం నుంచి ఈ లిస్ట్‌లో ఉన్న ఒకే ఒక చిత్రంగా చరిత్ర సృష్టించింది.