Breaking News

అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 ఫైన‌ల్ లో విజ‌యం సాధించి ఆస్ట్రేలియా ఛాంపియ‌న్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో 254 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 174 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

ఈ మ్యాచ్ లో 254 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 174 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆద‌ర్శ్ సింగ్ 47, మురుగ‌న్ అభిషేక్ 42 ప‌రుగుల‌తో రాణించారు కానీ, మిగ‌తా బ్యాట‌ర్లు సింగిల్ డిజిట్ కే ఔట్ కావ‌డంతో భార‌త్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా బౌల‌ర్లు అద్భుత‌మైన బౌలింగ్ తో భార‌త్ ను దెబ్బ‌కొట్టారు.