Breaking News

ఫుట్‌బాల్ మైదానంలో పిడుగు పడి ప్లేయర్ మృతి చెందిన ఘటన ఇండోనేషియాలో జరిగింది! ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సదరు ఫుట్‌బాలర్‌పై పిడుగు పడ్డట్లుగా ఉంది. అయితే తోటి ఆటగాళ్లు అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.