Breaking News

విశ్వంభర కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు వశిష్ఠ.

హీరోయిన్‌ను ఎత్తుకుపోయిన విలన్‌, ఆమెను విశ్వంభర లోకానికి తీసుకెళ్తే... హీరో అక్కడి ఎలా వెళ్లాడు, హీరోయిన్‌ను ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ అని చెప్పారు.

రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా..అతి త్వరలో రిలీజ్ విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పారు.