Breaking News

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. కరీంనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించడానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు.


Published on: 19 Jun 2026 19:41  IST

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. కరీంనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ రెండవ బ్రాంచ్ను ప్రారంభించడానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్‌ను చూసేందుకు స్థానిక అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

కరీంనగర్‌లో నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ 2nd బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్.'కుమారి 21ఎఫ్' ఫేమ్ హీరోయిన్ హెబ్బా పటేల్ 19 జూన్ 2026 (శుక్రవారం) కరీంనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ రెండవ బ్రాంచ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం, హెబ్బా పటేల్ అక్కడి అభిమానులకు అభివాదం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. .ఈ ప్రారంభోత్సవ వేడుకలో హెబ్బా పటేల్ తన గ్లామరస్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సెలూన్ నిర్వాహకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement