Breaking News

నటి తమన్నా భాటియా ది వాన్ సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారు

నటి తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ది వాన్ (The Vvaan). ఈ సినిమా థియేటర్లలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.

Published on: 30 Sep 2026 20:25  IST

నటి తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ది వాన్ (The Vvaan). ఈ సినిమా థియేటర్లలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.

బీహార్‌లోని థియేటర్లు గుడులుగా మార్పు:

చెప్పులు విడిచి థియేటర్లలోకి:బీహార్‌లో ఈ సినిమాకు లభిస్తున్న భారీ ఆదరణ కారణంగా, అక్కడి ప్రేక్షకులు థియేటర్లను ఒక గుడిగా భావిస్తూ, చెప్పులు బయటే విడిచి లోపలికి వెళ్తున్నారు.

ప్రసాదాల పంపిణీ: థియేటర్లలో తమన్నా అభిమానులు బీహార్‌ స్పెషల్ సాంప్రదాయ పిండివంట అయిన 'థెకువా' (Thekua) ను దేవుడి ప్రసాదంగా భావించి ప్రేక్షకులకు పంచుతున్నారు.

దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2026 న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.

Follow us on , &

ఇవీ చదవండి