Breaking News

ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఏవీఎం శరవణన్ (86) కన్నుమూశారు

ప్రముఖ సినీ నిర్మాత, ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఏవీఎం శరవణన్ (86) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో గురువారం (డిసెంబర్ 4, 2025) ఉదయం తుది శ్వాస విడిచారు. 

Published on: 04 Dec 2025 10:40  IST

ప్రముఖ సినీ నిర్మాత, ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఏవీఎం శరవణన్ (86) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో గురువారం (డిసెంబర్ 4, 2025) ఉదయం తుది శ్వాస విడిచారు. 

ఈ విషాద వార్త తమిళ, తెలుగు సినీ పరిశ్రమలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఏవీఎం శరవణన్ 86 సంవత్సరాలు.ఏవీఎం ప్రొడక్షన్స్ (AVM Productions) ఆయన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో 300కు పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగులో 'ఆ ఒక్కటీ అడక్కు', 'సంసారం ఒక చదరంగం', 'లీడర్' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్‌లో ఉంచారు.తుది కర్మలు ఈరోజే ఏవీఎం ప్రాంగణంలో జరగనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి