Breaking News

నటి మీనాక్షి చౌదరి ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. 

నటి మీనాక్షి చౌదరి ఫిబ్రవరి 6, 2026 ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. 


Published on: 06 Feb 2026 10:15  IST

నటి మీనాక్షి చౌదరి ఫిబ్రవరి 6, 2026 ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. 

ఆమె తిరుమలకు కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా చేరుకున్నారు.నడక దారిలో భక్తులతో కలిసి ఫోటోలు దిగుతూ, తన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్నారు.తాను నటించిన "అనగనగా ఒక రాజు" చిత్రం సక్సెస్ అయిన నేపథ్యంలో ఆమె స్వామి వారిని దర్శించుకున్నట్లు సమాచారం.దర్శనం అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టిలతో చేస్తున్న సినిమాల గురించి అప్‌డేట్స్ ఇచ్చారు. శుక్రవారం వేకువజామున శ్రీవారికి జరిగిన అభిషేక సేవలో ఆమె పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం ఆలయ అధికారులు ఆమెకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement