Breaking News

ప్రకాశంలో యువకుడి దారుణ హత్య

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో పిల్లి అశోక్ (30) అనే యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత (22 జూన్ 2026) ఈ ఘటన చోటుచేసుకుంది.

Published on: 22 Jun 2026 19:05  IST

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో పిల్లి అశోక్ (30) అనే యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత (22 జూన్ 2026) ఈ ఘటన చోటుచేసుకుంది.

మంగమూరు గ్రామ శివారు ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, వ్యక్తిగత కారణాలు లేదా కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు మరియు సంతనూతలపాడు ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఎస్ఐ అజయ్ బాబు ఈ ఘటనపై అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.బాధ్యులను గుర్తించి అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి