Breaking News

ఆమదాలవలసలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఆమదాలవలస నియోజకవర్గంలో 30 జులై 2026 (గురువారం) నాడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆదేశాల మేరకు జరిగింది.

Published on: 30 Jul 2026 17:43  IST

ఆమదాలవలస నియోజకవర్గంలో 30 జులై 2026 (గురువారం) నాడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆదేశాల మేరకు జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన ఇచ్చే ఈ పింఛన్లను, ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నందున.. శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఒక రోజు ముందే, అంటే జులై 30నే పంపిణీ చేశారు.ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆదేశాలతో స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఈ పింఛన్లను విజయవంతంగా అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి