Breaking News

నెల్లూరులో బొలెరో బోల్తా కూలీలు మృతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగపేట సమీపంలో ఈరోజు (నవంబర్ 17, 2025) కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

Published on: 17 Nov 2025 14:08  IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగపేట సమీపంలో ఈరోజు (నవంబర్ 17, 2025) కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

నెల్లూరు జిల్లా, అల్లూరు మండలం, సింగపేట సమీపంలో కావలి మండలం, బట్లదిన్నే గ్రామానికి చెందిన కూలీలు కూలి పనుల నిమిత్తం అల్లూరుకు ప్రయాణిస్తుండగా, సింగంపేట సమీపంలో వాహనం ఛాయిస్ (Chassis) విరిగి బోల్తా పడినట్లు సమాచారం.మృతులను బండ్ల ప్రసాద్, ఉప్పాల శీనయ్యగా గుర్తించారు.వాహనంలో 8 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి