Breaking News

తమ్ముడిపై గొడ్డలితో దాడి చేసిన అన్న

పల్నాడు జిల్లాలో మంగళవారం (జనవరి 6, 2026) నాడు కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న తన తమ్ముడిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది.

Published on: 06 Jan 2026 18:49  IST

పల్నాడు జిల్లాలో మంగళవారం (జనవరి 6, 2026) నాడు కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న తన తమ్ముడిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది.

పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట నిందితుడిని బాషాగా, బాధితుడిని అతని తమ్ముడు సైదావలిగా గుర్తించారు.వీరి కుటుంబంలో గత కొంతకాలంగా కలహాలు జరుగుతున్నాయి. మంగళవారం మరోసారి వాగ్వాదం జరగడంతో, తమ్ముడు సైదావలి తన అన్న బాషాను మందలించాడు.తమ్ముడు మందలించాడన్న ఆగ్రహంతో బాషా గొడ్డలితో సైదావలిపై దాడి చేశాడు.ఈ దాడిలో సైదావలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి