Breaking News

సింహాచలంకు డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ స్టార్ట్

సింహాచలంకు డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ ఈ రోజు, డిసెంబర్ 11, 2025న (గురువారం) ప్రారంభమైంది.


Published on: 11 Dec 2025 11:55  IST

సింహాచలంకు డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్  రోజు, డిసెంబర్ 11, 2025 (గురువారం) ప్రారంభమైంది. పర్యాటక శాఖ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఈ సర్వీసు నగర పర్యాటకులతో పాటు సింహాచలం అప్పన్నస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 

డిసెంబర్ 11, 2025 ప్రస్తుతం ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు నడుస్తున్న ఈ బస్సు సర్వీసును సింహాచలం వరకు పొడిగించారు.పర్యాటకులను మరింతగా ఆకర్షించడం, బస్సుల వినియోగాన్ని పెంచడం.అధికారులు ఇప్పటికే ఈ కొత్త మార్గంలో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సేవలు విశాఖపట్నంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి