Breaking News

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు మాల్ లో "లులు ఆన్ సేల్" ఆఫర్ నాలుగు రోజుల పాటు జరగనుంది

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు మాల్ లో "లులు ఆన్ సేల్" ఆఫర్ ఈ నెల 9 నుండి 12 జూలై 2026 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా వినియోగదారులకు ఫ్లాట్ 50% డిస్కౌంట్ లభిస్తుంది.


Published on: 07 Jul 2026 14:11  IST

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు మాల్ లో "లులు ఆన్ సేల్" ఆఫర్ నెల 9 నుండి 12 జూలై 2026 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా వినియోగదారులకు ఫ్లాట్ 50% డిస్కౌంట్ లభిస్తుంది.

ఆఫర్ల పూర్తి వివరాలు

జూలై 9, 10, 11, మరియు 12 తేదీల్లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

మాల్‌లోని 200 కంటే ఎక్కువ ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లపై ఫ్లాట్ 50% తగ్గింపు ఉంటుంది.ఇక్కడ లభించే గ్రోసరీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్లయన్సెస్ వంటి దాదాపు 25,000 పైగా ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లు ఉంటాయి.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు గ్యాడ్జెట్స్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి.లులు హ్యాపినెస్ మెంబర్స్ ఎవరైనా ₹2,999 లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేస్తే, లక్కీ డ్రా ద్వారా Hyundai i20 కారు గెలుచుకునే అవకాశం ఉంటుంది.షాపింగ్ ప్రియుల కోసం ఫుడ్ కోర్ట్‌లో కూడా ప్రత్యేక కాంబో ఆఫర్లు, ప్రమోషనల్ డీల్స్ అందించనున్నారు.ఈ వార్తను ఇటీవల జూలై 6, 2026న టాలీవుడ్ నటుడు శ్రీనందు అధికారికంగా లోగోను ఆవిష్కరించి ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి