Breaking News

ఢిల్లీలో గడిచిన సంవత్సరంలో హృద్రోగ మరణాలు భారీగా పెరిగాయని ఢిల్లీ ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది.

ఢిల్లీలో గడిచిన సంవత్సరంలో హృద్రోగ మరణాలు భారీగా పెరిగాయని ఢిల్లీ ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. 


Published on: 30 Jan 2026 12:11  IST

ఢిల్లీలో గడిచిన సంవత్సరంలో హృద్రోగ మరణాలు భారీగా పెరిగాయని ఢిల్లీ ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. 2024లో ఢిల్లీలో గుండెపోటు మరియు హృదయ సంబంధిత వ్యాధుల వల్ల 34,539 మంది మరణించారు. ఇది గడిచిన ఏడాదితో (22,385 మరణాలు) పోలిస్తే ఎక్కువ పెరుగుదల.

వయస్సు రీత్యా విభజన:

45-64 ఏళ్లు: అత్యధికంగా 1,03,972 మరణాలు.

65 ఏళ్లు పైబడినవారు: 92,048 మరణాలు.

25-44 ఏళ్లు: 46,129 మరణాలు.

14 ఏళ్ల లోపు: 14,321 మరణాలు సంభవించాయి.

ఆధునిక జీవనశైలి, అధిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం మరియు ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యం (Pollution) ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.హృద్రోగ మరణాల్లో పురుషుల సంఖ్య మహిళల కంటే దాదాపు రెట్టింపుగా ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి