Breaking News

పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత నిధులు మార్చి 13, 2026న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

పీఎం కిసాన్ (PM-KISAN) పథకం కింద 22వ విడత నిధులు మార్చి 13, 2026న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా మార్చి 13, 2026న ఈ నిధులను విడుదల చేయనున్నారు.


Published on: 10 Mar 2026 19:00  IST

పీఎం కిసాన్ (PM-KISAN) పథకం కింద 22 విడత నిధులు మార్చి 13, 2026న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా మార్చి 13, 2026న ఈ నిధులను విడుదల చేయనున్నారు.సుమారు 9.8 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది.

ముఖ్యమైన షరతులు:

రైతులు తప్పనిసరిగా తమ e-KYC ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి.

బ్యాంకు ఖాతా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి మరియు Land Seeding (భూమి రికార్డుల ధృవీకరణ) ప్రక్రియ పూర్తవ్వాలి.

రైతులు తమ లబ్ధిదారుల స్థితిని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి