Breaking News

మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం


Published on: 18 Sep 2025 14:34  IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతి ప్రవర్తనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంబర్‌ నుంచి మంత్రి లోకేష్‌ బయటకు వస్తున్న సమయంలో.. లాబీల్లో ఇతరులను తప్పుకోండి అంటూ మార్షల్స్‌ హడావుడి చేశారు.సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని అంటూ మంత్రి లోకేష్‌ వారిని ప్రశ్నించారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్‌ పాలనలో ఉన్నామనుకుంటున్నారా? అంటూ చురకలు అంటించారు.

Follow us on , &

ఇవీ చదవండి