Breaking News

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు తాము క్షేమంగానే ఉన్నామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ భరోసా

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు తాము క్షేమంగానే ఉన్నామని సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తూ తమ కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నారు. 

Published on: 04 Mar 2026 12:40  IST

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు తాము క్షేమంగానే ఉన్నామని సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తూ తమ కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నారు. 

గల్ఫ్‌లో ఉన్న వలస కార్మికులు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, తాము సురక్షితంగా ఉన్నామని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు మంత్రులు గల్ఫ్‌లోని తెలుగు వారితో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడి ధైర్యం చెబుతున్నారు.అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APNRTS ద్వారా 0863-23406788500027678 నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

బాధితులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి