Breaking News

తెలంగాణ ఐసెట్‌ TG ICET-2026 ఫలితాలు నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి

తెలంగాణ ఐసెట్‌ (TG ICET-2026) ఫలితాలు నేడు (జూన్ 12, 2026) మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఈ ఫలితాలను హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు.

Published on: 12 Jun 2026 17:16  IST

తెలంగాణ ఐసెట్‌ (TG ICET-2026) ఫలితాలు నేడు (జూన్ 12, 2026) మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఈ ఫలితాలను హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు.

అధికారిక వెబ్‌సైట్: TG ICET Official Website

ఇతర వెబ్‌సైట్లు: Eenadu Pratibha లేదా Manabadi.

ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి కావలసిన వివరాలు:

ఐసెట్ హాల్ టికెట్ నంబర్

రిజిస్ట్రేషన్ నంబర్

పుట్టిన తేదీ  

ముఖ్యమైన అర్హత మార్కులు :

జనరల్ / ఓసీ / బీసీ అభ్యర్థులు: కనీసం 25% మార్కులు (అంటే 200 మార్కులకు గాను 50 మార్కులు) సాధించాల్సి ఉంటుంది.ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు: వీరికి ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు, పరీక్షకు హాజరైన అందరికీ ర్యాంకులు కేటాయిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement