Breaking News

విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను ఆమె ముఖ్య అతిథిగా నటి సమ్యుక్త విచ్చేసి ప్రారంభించారు.

ప్రముఖ సినీ నటి సమ్యుక్త మీనన్ విశాఖపట్నంలో సందడి చేశారు. 24 జూలై 2026న నగరంలోని ప్రముఖ ప్రాంతమైన శ్రీ సంపత్ వినాయగర్ ఆలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.


Published on: 24 Jul 2026 19:57  IST

ప్రముఖ సినీ నటి సమ్యుక్త మీనన్ విశాఖపట్నంలో సందడి చేశారు. 24 జూలై 2026న నగరంలోని ప్రముఖ ప్రాంతమైన శ్రీ సంపత్ వినాయగర్ ఆలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభం

నటి సంయుక్తతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేశారు.షోరూమ్‌లోని నూతన బంగారు, వజ్రాభరణాల కలెక్షన్‌ను సంయుక్త పరిశీలించారు. ఈ తరం మహిళలకు నచ్చే విధంగా, పెళ్లిళ్లకు సరిపోయే సాంప్రదాయ మరియు ట్రెండీ డిజైన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ఆమె ప్రశంసించారు.

బీఎన్ఆర్ షోరూమ్ ప్రత్యేక ఆఫర్లు

ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేక రాయితీలను ప్రకటించారు:

22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై కేవలం 3% నుండి 11% వరకు మాత్రమే తరుగు (V.A).

అన్ని రకాల 22K గోల్డ్ జ్యువెలరీపై 0% మేకింగ్ ఛార్జీలు.

వజ్రాల ఆభరణాలపై తరుగు (V.A) పై 25% వరకు ప్రత్యేక తగ్గింపు.

డైమండ్ ధరలు క్యారెట్‌కు ₹46,999 నుండే ప్రారంభం.

విజయవాడలో 25 ఏళ్లకు పైగా నమ్మకమైన సేవలు అందించిన బీఎన్ఆర్ సంస్థ, విశాఖలో తమ 5వ షోరూమ్‌ను ఇంత ఘనంగా ప్రారంభించడం విశేషం. సంయుక్తను చూసేందుకు స్థానిక అభిమానులు, ప్రజలు షోరూమ్ వెలుపల భారీగా తరలివచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement