Breaking News

కంపెనీ సెక్రటరీ కోర్స్ చేశారా..? ఐసీఎస్ఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోండి..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) తమ సంస్థలో సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది.


Published on: 11 Jul 2025 16:32  IST

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) తమ సంస్థలో సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 మొత్తం ఖాళీలు: 30
 అర్హత: ఐసీఎస్‌ఐ సభ్యత్వం కలిగి ఉండాలి (Institute of Company Secretaries of India మెంబర్ అయి ఉండాలి)
 గరిష్ట వయస్సు: 35 ఏండ్లు
(ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
 దరఖాస్తుల ప్రారంభం: జూలై 07
 చివరి తేదీ: జూలై 21

 దరఖాస్తు విధానం: పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా.
 వెబ్‌సైట్: పూర్తి వివరాలకు సందర్శించండి –  www.icsi.edu

Follow us on , &

ఇవీ చదవండి