Breaking News

కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్లన్న అన్నది ఎవరిని.. ?


Published on: 24 Sep 2025 14:48  IST

తాజాగా బండ్ల.. మరో ట్వీట్ వేశాడు. అందులో ' కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు' అంటూ రాసుకొచ్చాడు. అసలు ఏ ఉద్దేశ్యంతో బండ్ల ఈ ట్వీట్ వేశాడు అనేది తెలియడం లేదు. కానీ, కొంతమంది మాత్రం ఇది పవన్ కోసమే అని చెప్పుకొస్తున్నారు.తాను పవన్ కోసం ఎంత చేసినా.. ఆయన తానేమి చేయకుండా తనను దూరం పెట్టాడని అన్నట్లు మాట్లాడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి