Breaking News

పారాసెట్మాల్‌ ఏపీఐ ధర భారీగా పతనం


Published on: 10 Jun 2025 10:02  IST

జ్వర నివారణకు తోడ్పడే పారాసెట్మాల్‌ ఏపీఐ ధర కిలో రూ.250- 300 కు దిగివచ్చింది. కొవిడ్‌-19 తరుణంలో ఇది కిలో రూ.900 పలికింది. ఇటీవల వరకు రూ.600కు విక్రయించినా, ఇప్పుడు బాగా పడిపోయింది. మెరోపెనమ్‌ అనే యాంటీబయాటిక్‌ ధర గతంలో కిలో రూ.75,000 ఉండగా, తాజాగా రూ.45,000 కు దిగివచ్చింది. మెట్‌ఫార్మిన్, టెల్మిసార్టాన్, అజిత్రోమైసిన్, ఇబూప్రూఫెన్, ఆఫ్లోగ్జాసిన్‌.. తదితర మందుల ఏపీఐ ధరలూ కొంత తగ్గాయి.

Follow us on , &

ఇవీ చదవండి