Breaking News

200 యుద్ధ విమానాలు..330 బాంబులు..ఇజ్రాయిల్


Published on: 13 Jun 2025 16:52  IST

ఇజ్రాయిల్ వైమానిక ద‌ళానికి చెందిన యుద్ధ విమానాల వీడియోను ఐడీఎఫ్ రిలీజ్ చేసింది. ఇరాన్‌పై జ‌రిగిన దాడుల్లో సుమారు 200 ఐఏఎఫ్ విమానాలు పాల్గొన్న‌ట్లు ఇజ్రాయిల్ మిలిట‌రీ చెప్పింది. ఆ ఫైట‌ర్ విమానాలు సుమారు 330 బాంబుల‌ను జార విడిచాయి. సుమారు వంద ప్ర‌దేశాల్లో వాటిని పేల్చిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఇజ్రాయిల్ విమానాల‌కు చెందిన వీడియోను రిలీజ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి