Breaking News

హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు తగ్గింపు


Published on: 03 Apr 2026 15:17  IST

గురువారం హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ సుమారు రూ.1.48 లక్షలు, 22 క్యారెట్ రూ.1.36 లక్షలు, 18 క్యారెట్ రూ.1.11 లక్షల వద్ద ట్రేడ్ అయ్యాయి. యుద్ధానికి ముందు రూ.1.90 లక్షల వద్ద ఉన్న 24 క్యారెట్ ధర ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ బలపడటం వల్ల ధరలు వరుసగా తగ్గుతున్నాయి..
 

Follow us on , &

ఇవీ చదవండి