

దేశంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్త వేరియంట్లు తగ్గుముఖం పట్టడంతో ఉపశమనం కనిపిస్తోంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం వరుసగా మూడవ రోజు కూడా యాక్టివ్ కరోనా కేసులలో తగ్గుదల నమోదైంది. గత 24 గంటల్లో 428 కొత్త కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేసులు 6,836కి తగ్గాయి. సోమవారం కోవిడ్ బారిన పడి ఒకరు చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో 836యాక్టివ్ కేసులున్నాయి. 14వేల 772 మంది కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు.
ఇవీ చదవండి
-
- 26 Jul,2025
మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..
Continue Reading...
-
- 26 Jul,2025
థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు...
Continue Reading...
-
- 25 Jul,2025
ఆస్పత్రి బెడ్‌పై తెలివి చూపించిన పేషెంట్..
Continue Reading...
-
- 25 Jul,2025
జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు మిస్..
Continue Reading...
-
- 25 Jul,2025
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
Continue Reading...
-
- 25 Jul,2025
పూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలి అగ్నివీర్ మృతి
Continue Reading...
-
- 25 Jul,2025
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని