

కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని రకరకాల కోరికలు కోరుకుంటారు. ఆపదల మొక్కుల వాడు తమ కోర్కెని తీర్చిన తర్వాత బూరి విరాళాలను, కానుకలను సమర్పించుకుంటారు. ఇలా కానుకలుగా బంగరం వెండి వస్తువులు, నగదు, భూమి వంటి వాటితో పాటు ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రికల్ వస్తువులను కూడా సమర్పిస్తున్నారు. శ్రీవారికి కానుకలుగా వచ్చిన మొబైల్ ఫోన్లను ఈ నెల 20 , 21వ తేదీల్లో టిటిడి తమ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ ద్వారా వేలం వేయనున్నారు.
ఇవీ చదవండి
-
- 18 Jul,2025
బీఎల్ఏ చేతిలో 27 మంది పాక్ సైనికులు హతం
Continue Reading...
-
- 18 Jul,2025
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
Continue Reading...
-
- 18 Jul,2025
బోనాల ఉత్సవాలు..అమ్మవారికి గాజులతో అలంకరణ
Continue Reading...
-
- 18 Jul,2025
రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన క్రేన్..మహిళ మృతి
Continue Reading...
-
- 18 Jul,2025
బీఈ పరీక్షా రివాల్యుయేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం
Continue Reading...
-
- 18 Jul,2025
వచ్చే నెల మూడో వారంలో ఓయూ 84వ స్నాతకోత్సవం
Continue Reading...
-
- 18 Jul,2025
రైతులకు యూరియా కష్టాలు :ఆవునూరి మధు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని