

ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి చేసింది. గురువారం తెల్లవారుజామున మిస్సైళ్లతో అటాక్ చేసింది. అయితే ఆ దాడి వల్ల దక్షిణ ఇజ్రాయిల్‌లోని ప్రధాన ఆస్పత్రి ధ్వంసమైంది. బీర్షెబాలోని సోరోకా ఆస్పత్రి ఆ దాడిలో దెబ్బతిన్నది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది గాయపడ్డారు. డ్యామేజ్ చాలా విస్తృత స్థాయిలో జరిగినట్లు ఇజ్రాయిలీ మంత్రి పేర్కొన్నారు.సోరోకా ఆస్పత్రి నుంచి దట్టమైన పొగ వస్తున్న విజువల్స్ రిలీజ్ చేశారు. ఆ ఆస్పత్రి కిటికీలు ధ్వంసం అయ్యాయి.
ఇవీ చదవండి
-
- 24 Jul,2025
42 శాతం సాధిస్తాం:రేవంత్‌రెడ్డి
Continue Reading...
-
- 23 Jul,2025
టీటీడీలో వచ్చే నెలనుంచి మూడుపూటలా అన్నప్రసాదం..
Continue Reading...
-
- 23 Jul,2025
శ్రీశైల జలాశయానికి భారీగా వరద..
Continue Reading...
-
- 23 Jul,2025
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Continue Reading...
-
- 23 Jul,2025
కలుషిత నీరు తాగి తండ్రీకొడుకులు మృతి..
Continue Reading...
-
- 23 Jul,2025
అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు
Continue Reading...
-
- 23 Jul,2025
42 శాతం రిజర్వేషన్ల సాధనకు 26న దీక్ష : క్రాంతికుమార్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని