

తెలంగాణలో రాగల మూడురోజులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
ఇవీ చదవండి
-
- 26 Jul,2025
మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..
Continue Reading...
-
- 26 Jul,2025
థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు...
Continue Reading...
-
- 25 Jul,2025
ఆస్పత్రి బెడ్‌పై తెలివి చూపించిన పేషెంట్..
Continue Reading...
-
- 25 Jul,2025
జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు మిస్..
Continue Reading...
-
- 25 Jul,2025
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
Continue Reading...
-
- 25 Jul,2025
పూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలి అగ్నివీర్ మృతి
Continue Reading...
-
- 25 Jul,2025
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని