Breaking News

ఖతార్‌ ఎయిర్‌బేస్‌లో కన్పించని అమెరికా విమానాలు..!


Published on: 20 Jun 2025 14:38  IST

ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో రెండు వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్‌ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఖతర్‌లోని ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా మిలిటరీ విమానాలు ఒక్కొక్కటిగా దాదాపు 40 మిలిటరీ విమానాలు అదృశ్యమవుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement