

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ ఆర్మీ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. తమపై జరిపిన దురాక్రమణకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధ్యక్షుడు ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు.మా దేశంపై చేసిన దాడికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ట్రంప్.. యుద్ధం ప్రారంభించింది మీరే కావొచ్చు. కానీ దాన్ని ముగించేది మాత్రం మేమే. మా దళాలు ఇజ్రాయెల్ సహా అమెరికాపై దాడికి సిద్ధమవుతున్నాయి’ అని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి ప్రకటించారు.
ఇవీ చదవండి
-
- 26 Jul,2025
మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..
Continue Reading...
-
- 26 Jul,2025
థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు...
Continue Reading...
-
- 25 Jul,2025
ఆస్పత్రి బెడ్‌పై తెలివి చూపించిన పేషెంట్..
Continue Reading...
-
- 25 Jul,2025
జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు మిస్..
Continue Reading...
-
- 25 Jul,2025
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
Continue Reading...
-
- 25 Jul,2025
పూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలి అగ్నివీర్ మృతి
Continue Reading...
-
- 25 Jul,2025
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని