

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ పార్కులో సీఎస్ఆర్ నిధులతో పిల్లల కోసం ప్రత్యేక చిల్డ్రన్స్ పార్కును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయి. పార్కులో ముఖ్యంగా జారుడు బండ, రంగులరట్నం తో పాటు పలు రకాల క్రీడా పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి
-
- 14 Jul,2025
20 వ రోజు భూమి వైపు పయనం..శుభాంశు శుక్లా టీం
Continue Reading...
-
- 14 Jul,2025
44 ఏళ్ల కెరీర్లో నేర్చుకున్నదిదే..ఆనంద్ మహీంద్రా
Continue Reading...
-
- 14 Jul,2025
హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
Continue Reading...
-
- 14 Jul,2025
నీరు తేవడమంటే..గ్లాస్లో సోడా పోసినట్లు కాదు
Continue Reading...
-
- 14 Jul,2025
ChatGPT సలహా..11 కేజీల బరువు తగ్గిన యూట్యూబర్..
Continue Reading...
-
- 14 Jul,2025
హైదరాబాదీలకు గుడ్ న్యూస్..
Continue Reading...
-
- 14 Jul,2025
కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని