Breaking News

తెలంగాణ RTCలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్


Published on: 17 Sep 2025 14:43  IST

తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)లో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు తెలంగాణ పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మెుత్తం 1,743 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (వర్క్‌మెన్) పోస్టులను భర్తీ చేయనున్నారు.అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8:00 గంటల నుంచి అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి