Breaking News

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో 127 రైళ్లు రద్దు..


Published on: 29 Oct 2025 14:54  IST

మొంథా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాను తీరం దాటినప్పటికీ.. ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది.. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. ఎడతేరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అలర్టయ్యింది.. మొంథా తుపాను, వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది

Follow us on , &

ఇవీ చదవండి