Breaking News

వణికిస్తున్న చలిగాలులతో బయటకు రాని జనం


Published on: 01 Dec 2025 11:17  IST

నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో స్వెటర్లు, మంకీ క్యాపులు లేకుండా బయటకు రావడం లేదు. చలిగాలుల తీవ్రత పెరగడంతో ఉదయం నడకకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. తెల్లవారుజామున ప్రధాన రహదారులను మంచు కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం రాత్రి శేరిలింగంపల్లిలో 14.1, రామచంద్రాపురంలో 14.4, రాజేంద్ర నగర్‌లో 147 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి