Breaking News

అన్ని జిల్లా కేంద్రాల్లో వాజపేయి కాంస్య విగ్రహాలు


Published on: 01 Dec 2025 11:58  IST

దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజపేయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట లో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.సాయిరామ్‌ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Follow us on , &

ఇవీ చదవండి