Breaking News

71,550 కోట్లు


Published on: 01 Dec 2025 12:02  IST

రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం సోమవారం అమల్లోకి రానుంది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వాటిని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. ఈ నూతన పాలసీ 2027 నవంబరు వరకూ అమల్లో ఉండనుంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది.గత రెండేళ్లలో  ఈ అమ్మకాల విలువ రూ.71,550 కోట్లు కావడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి