Breaking News

12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లు


Published on: 26 Dec 2025 11:21  IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థపునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ ఆరు జోన్లు, 30 సర్కిళ్లుగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి.. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లకు పెరిగింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహా విస్తరణ చేపట్టింది.ఇందులో భాగంగా 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలి వరకు 2053 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది.

Follow us on , &

ఇవీ చదవండి