Breaking News

ఖైదీల్లో జైలు సిబ్బంది మార్పు తీసుకురావాలి


Published on: 09 Sep 2025 13:42  IST

7వ ఆల్ ఇండియా ప్రిజన్‌ డ్యూటీ మీట్‌కు తెలంగాణ జైళ్ల శాఖ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘10 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ మీట్ ఓ పోటీ కాదు. క్రమశిక్షణ, విధి నిర్వహణలో అంకితభావం పెంపొందించుకునేందుకు ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమం. జైలు సిబ్బంది తమ ప్రతిభను గుర్తుంచుకోవాలి. భద్రతా విధులు నిర్వహిస్తూ ఖైదీలలో మార్పు తీసుకురావాలి వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి