Breaking News

'బ్లాక్ ఎవ్రీథింగ్'.. ఫ్రాన్స్‌లో బీభత్సకాండ


Published on: 10 Sep 2025 16:24  IST

ప్రపంచ దేశాల్లో అవినీతి, అక్రమ, చేతకాని ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడుతున్నారు. హింసాత్మక చర్యలకు సైతం దిగి అధినేతల్ని గద్దెదించేవరకూ పోరాటం చేస్తున్నారు. నిన్న నేపాల్‌లో ఆ దేశ ప్రధాని ఓలి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించి, చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే తరహాలో ఫ్రాన్స్ ప్రజలు సైతం తిరుగుబాటు చేస్తున్నారు. 'ప్రతిదీ బ్లాక్ చేయి' నినాదంతో దేశాన్ని స్థంభింపచేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి