Breaking News

ఎస్సీ విద్యార్థుల కోసం సరికొత్త పథకం..


Published on: 27 Nov 2025 14:16  IST

నాణ్యమైన ఉన్నత విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఎస్సీ విద్యార్థుల కోసం టాప్ క్లాస్ స్కాలర్‌షిప్ పథకం’ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజులను కవర్ చేస్తుంది. వారికి విద్యా భత్యాలను అందిస్తుంది. IITలు, IIMలు, AIIMS, NITలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఇతర గుర్తింపు పొందిన కళాశాలలు వంటి ప్రముఖ విద్యాసంస్థలలో ప్రవేశం పొంది వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల వరకు ఉన్న SC విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. 

Follow us on , &

ఇవీ చదవండి