Breaking News

మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు!


Published on: 17 Dec 2025 12:15  IST

గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని వీటి ని ర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌జెట్టి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘అభ్యుదయం సైకిల్‌యాత్ర’ విజయవంతంగా నిర్వహించారు. డీఐజీతోపాటు కలెక్టర్‌ స్వప్నిల్‌దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి